Home » RRR On Jan 8th 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం..
#RRR విడుదల తేది గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. సంక్రాంతికి పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ రిలీజ్..