Home » RRR Pre Releae Event
రోజులు చకా చకా గడిచిపోయాయి.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేసినపుడు సినిమా కోసం ఇంకా పది రోజులు ఆగాలా.. అని ప్రేక్షకులు ఉత్కంఠతో చూశారు.ఇప్పుడు నెల రోజులు కాస్త పది రోజులకు వచ్చేసింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా హిందీ వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న ముంబైలో భారీ ఎత్తున నిర్వహించారు.