-
Home » RRR Pre- release Event
RRR Pre- release Event
RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు పీక్స్ కి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇంకాస్త్ హైప్ క్రియేట్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్.
RRR Movie : చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్
‘ఆర్ఆర్ఆర్’ కోలీవుడ్ ప్రమోషన్స్.. చెన్నైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
RRR : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ చేయకండి
తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా వచ్చారు.
RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!
ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపిస్తున్న ఒక్కటే పేరు ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ తర్వాతే ఏదైనా అనేంతగా హైప్ సొంతం..
RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ - రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి సాలిడ్ ప్లేస్ సెట్ చేశారు..