Rs 1.42 crore

    క్యాన్సర్ పేషెంట్‌కు కోటిన్నర లాటరీ

    October 30, 2019 / 09:51 AM IST

    పేగుకు క్యాన్సర్ వచ్చి ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కోటిన్నర లాటరీ వరించింది. అదృష్టమంటే ఇదే కదా. పేగుకు క్యాన్సర్ వచ్చిందని కీమో థెరఫీ చేయించుకుంటూ ఇంకొక్కసారి ట్రీట్‌మెంట్ తీసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. ఆ సమయంలోనే అతని జీవితంలో ఓ అద్�

10TV Telugu News