Home » Rs 148 crore
కేరళలోని శబరిమల దేవాలయానికి స్వాములు పోటెత్తుతున్నారు. దీంతో దేవాలయానికి ఆదాయం భారీగా వస్తోంది. రెండేళ్లుగా కరోనాతో శబరిమల దేవాలయానికి స్వాములు రాలేదు. 2022లో స్వాములు భారీగా అయ్యప్పను దర్శించుకున్నారు. భారీగా కానుకలు సమర్పిచుకన్నాడు. ఇంక�