-
Home » Rs.18 lakhs per Liter
Rs.18 lakhs per Liter
వామ్మో..! ఎలుక పాలు లీటరు రూ. 18లక్షలట..!!
October 10, 2023 / 12:24 PM IST
ఒంటెపాలు, గాడిద పాలను మించి ‘ఎలుక పాలు’ ధర ఉంది. ఎలుకపాలు ఏంటీ.. అసలు ఎలుకే చిన్నగా ఉంటుంది..దాని పాలు సేకరణ ఎలా..? అసలు ఎలుక పాలు ఎందుకు ఉపయోగిస్తారు..?