-
Home » Rs.2000 crores funds release
Rs.2000 crores funds release
Kalyan Lakshmi Scheme : కల్యాణలక్ష్మికి రూ.2000 కోట్లు విడుదల
April 20, 2023 / 01:23 PM IST
ఈ బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.