Home » Rs 3-lakh crore
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండో ఐటీ పాలసీని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ప్రధాని మోడీ ప్రకటించిన ఎకానమీ ప్యాకేజీను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మంగళవారం ప్రధాని రూ. 20 లక్షల కోట్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీపై పూర్తి వివరాలతో బుధవారం సాయంత్రం ఆర్థిక మంత్రి మీడియాత�