Rs 4.5 crore

    సుశాంత్ కట్టిన ఈఎమ్ఐ రూ.4.5కోట్లు మాజీ ప్రియురాలి కోసమేనట

    August 14, 2020 / 09:54 PM IST

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు రియా చక్రవర్తి వైపు నుంచే ఏదైనా జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులకు మరో అంశం వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తికి ముందు మాజీ ప్రియురాలు అ�

10TV Telugu News