Home » Rs. 4 Lakh
క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో కనిపించే ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్‌లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక యువకుడు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
మహిళలూ.. రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.లక్షలు అందుకోండీ అంటోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో ఆధార్ శిలా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా ర�