Home » Rs.500 Gas Cylinder
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.