Home » Rs 51
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో రామ మందిరం నిర్మించటానికి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్మి రూ. 51 వేలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం (నవంబర�