Home » Rs 6.5L bribe
వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) ప్రధాన ప్లానింగ్ అధికారి (సీపీవో) లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లేఅవుట్ అనుమతి కోసం రూ. 6.5 లక్షలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపి�