Home » Rs 60
Biryani for Rs 60 : హైదరాబాద్ లో బిర్యానీకి ఉన్నా క్రేజీ తెలియంది కాదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తింటారు. పెద్ద పెద్ద హోటల్స్ లో బిర్యానీ తినాలంటే భారంగా ఉంది. కానీ ఇద్దరు అన్నదమ్ములు కేవలం రూ.60కే తిన్నంత బిర్యానీ పెడుతున్నారు. ఉప్పల్ చౌరస్తా �