Rs.6000 yen Offer

    ప్లీజ్ పిల్లల్ని కనండి..లక్షల రూపాయలిస్తాం..

    October 26, 2020 / 02:42 PM IST

    Japan : ప్లీజ్..దయచేసి పిల్లల్ని కనండి..మీ ఇంటి అద్దె ఖర్చులతో పాటు లక్షల రూపాయలిస్తాం అంటూ జపాన్ ప్రభుత్వం బతిమాలుకుంటున్నా సరే ప్రజలు పిల్లల్ని కనటానికి ఇష్టపడటంలేదు. ఎంతసేపు వర్క్..వర్క్..వర్క్. ఇలాగే రోజులు..వారాలు..నెలలు..సంవత్సరాలు కూడా గడిచి

10TV Telugu News