Rs 9.69 lakh

    ‘కియా’.. మేడిన్ ఆంధ్రా.. అదిరిపోయే ఫీచర్లు : కారు ధర ఎంతో తెలుసా?

    August 22, 2019 / 12:40 PM IST

    కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ నుంచి సెల్టోస్ కారు మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఎస్‌యూవీ కారును దేశీయ మార్కెట్‌లోకి తీసుకుని వచ్చింది కియా మోటార్స్ ఇండియా. కంపెనీ ఈ కారుతో ఇండియన్ �

10TV Telugu News