Home » RS Hangargekar
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అజేయ సెంచరీతో చెలరేగాడు.