Home » Rs10
నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎంతటి వారైనా రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.