RSA Vs SL

    శ్రీలంక పై ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం

    October 7, 2023 / 02:23 PM IST

    వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక‌తో ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది.

10TV Telugu News