Home » RSS
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వార్థం కోసం జనం మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. సంఘ్ కార్యకర్తలు ప్రపంచ విజయాన్ని కోరుకుంటారన్నారు. సంఘ్ కార్య�
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలే వాళ్ల టార్గెట్. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బ్రాంచులు ఏర్పాటు చేయాలనుకుంటుంది. 2025కి ఆర్‌ఎస్‌ఎస్ ఆ�
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్ చేసిన ఆర్‌ఎస్‌ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకు�
దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్�
భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు. ఒడిషా రాజధాని భవనేశ్
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్‌కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి�
కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �
అక్టోబర్ 8 న నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే విజయదశమి కార్యక్రమానికి HCL ఫౌండర్,చైర్మన్ శివ్ నాడర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిశీలకులు నిశితంగా చూసే ఈ వార్షిక కార్యక్రమానికి గతంలో బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, మ