-
Home » RSV & other pathogens
RSV & other pathogens
WHO Warning: వైరస్లు చుట్టుముడుతున్నాయ్.. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
December 12, 2022 / 06:01 PM IST
డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకో�