RT-PCR test rate

    RT-PCR టెస్ట్ ధర తగ్గింది.. రూ.800 మాత్రమే

    December 1, 2020 / 11:02 AM IST

    RT-PCR test rate by a third : కరోనా నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ ధర భారీగా తగ్గించింది ప్రభుత్వం. సోమవారం నుంచి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధర రూ.800లకే లభ్యం అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను రూ.2,400 నుంచి రూ.800 వరకు తగ్గించింది ఢిల్లీ ప

10TV Telugu News