-
Home » RTC Bus Rams On Vehicles
RTC Bus Rams On Vehicles
అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. వాహనాల మీదకు దూసుకెళ్లిన బస్సు, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
November 6, 2023 / 11:28 PM IST
ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సును హిందూపురం డిపోకి చెందినదిగా గుర్తించారు. Anantapur RTC Bus Mishap