Home » rtc bus stop
బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సున�
నిబంధనలు ఉల్లగించిన స్టాల్స్ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు ఆర్టీసి అధికారులు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.