Home » RTC Depot
నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఐదోసారి గెలవడానికి, ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారు అంటూ పేర్ని నాని అన్నారు.
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ నీరజ ఆతహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డార�