Home » RTC
హైదరాబాద్ : నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్యి రయ్యిమంటూ దూసుకపోనున్నాయి. ఆకుపచ్చని రంగులో కలర్ ఫుల్‌గా బస్సులు ముస్తాబయ్యాయి. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగ�
నల్గొండ : మీ బస్సులో వెళితే..పట్టుచీర చిరిగింది..నాకు పరిహారం చెల్లించాల్సిందే…అంటూ కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు సక్సెస్ అయ్యాడు. ఆర్టీసీ సంస్థ చేత పరిహారాన్ని చెల్లించుకొనేలా చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో చీర చినిగిందని భావించిన వ�
నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గా
హైదరాబాద్ : ప్రతీ సంక్రాంతికి నగరం ఊరెళ్లిపోతుంది. ఈ ఏడాదీ సంక్రాంతి పండుగ రానే వస్తుంది. కొద్ది రోజుల్లో ఊరెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్పెషల్ బస్సులతో ఇతర ప్రాంతాలకు వెళ్లే నగరవాసుల ప్రయాణాలకు ఎలాం
భాగ్యనగరం రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దారిలో దూసుకుపోతున్నాయి. శబ్దం రాకుండా..కాలుష్యం లేని ఈ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కాలంటే మాత్రం మరో పదిరోజులు ఆగాలి. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాల