Home » RTPP
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు.
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్‌ను 15 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.