Home » RTS
దోమ కాటు (ఎనోఫిలీజ్ ఆడదోమ) వల్ల వచ్చే జ్వరం మలేరియా..ఈ వ్యాధి కారణంగా ఏటా 4.35 లక్ష్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మృతి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే..ఇలాంటి ప్రాణాంతక వ్యాధి