-
Home » Ruckus In Bengal Assembly
Ruckus In Bengal Assembly
బెంగాల్ అసెంబ్లీలో రణరంగం.. అరుపులు, కేకలు, రచ్చరచ్చ
September 4, 2025 / 05:39 PM IST
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదంతో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పలు మార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.