Home » Rudramadevi
గుణశేఖర్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన వరుడు సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.