Home » Rudrangi
తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ రుద్రంగి చిత్రంలో మల్లేష్ అనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఆశిష్ గాంధీ. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది.
సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఏ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మంచి విజయాలే వచ్చాయి. పెద్ద, మీడియం సినిమాలు చాలా వరకు మెప్పించాయి. ఇక సెకండ్ హాఫ్ మొదలైంది. ఈ వారం తెలుగులో అన్ని మీడియం సినిమాలే రానున్నాయి.
జగపతిబాబు కొత్త సినిమా ‘రుద్రంగి’లో గానవి లక్ష్మణ్ ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో గానవి లక్ష్మణ్.. కాటుక కళ్ళతో కుర్రాళ్ళ గుండెలకు గాయం చేస్తుంది.
జగపతిబాబు, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాలో దివి వద్త్య ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దివి వద్త్య పరికిణిలో వలపు హొయలు ఒలికిస్తూ ఆకట్టుకుంది.
హీరోయిన్ విమలా రామన్ తాజాగా జగపతిబాబు రుద్రంగి సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విమలా రామన్ తన అందాల హొయలతో రామచిలుకని మరిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
జగపతిబాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యిన బాలయ్య.. తన తోటి సీనియర్ హీరోల గురించి, హీరోయిన్ మమతా మోహన్‌దాస్ గురించి గొప్పగా మాట్లాడాడు.
జగపతిబాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య యాంకర్ సుమతో.. నీకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు పడాలి అంటూ వ్యాఖ్యానించాడు.