Home » Ruhani
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా చీరలో క్యూట్ గా కనిపిస్తూనే మరో పక్క షార్ట్ డ్రెస్ లో హాట్ ఫోటోలు కూడా షేర్ చేసింది.
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అలరించింది.
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా పల్లెటూరి పిల్లలా రెడీ అయి చీరలో బ్యాక్ లెస్ ఫొటోలతో అలరిస్తుంది.
హీరోయిన్ రుహాణి శర్మ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకోగా ఇలా చీరలో, దీపావళి వెలుగుల్లో పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ రుహాణి శర్మ వెకేషన్ కి ఇటీవల బాలి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
HER మూవీ చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు.
చిలసౌ(Chi La Sow), హిట్(Hit) లాంటి సినిమాలతో మెప్పించిన రుహాని శర్మ(Ruhani Sharma) సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపిస్తుంది.