Ruia incident

  • Ruia Incident : తిరుపతి రుయా ఘటనలో ఆరుగురు అరెస్ట్

    April 27, 2022 / 09:45 AM IST

    రుయా హాస్పిటల్‌ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు.

10TV Telugu News
google preferred