Home » Rukmini Vasanth photos
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇటీవలే నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఇలా చీరకట్టులో అందంతో అలరిస్తుంది.
సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ తాజాగా ఇలా జీన్స్ డ్రెస్ లో స్టైలిష్ గా ఫోజులిచ్చింది.
‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్.. తెలుగు కుర్రాళ్లని తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి మాయ చేస్తున్నారు.
‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ’ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్.. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ సైడ్ బి ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది. తాజాగా తెలుగు ఈవెంట్ లో పాల్గొనగా రెడ్ రోజ్లాంటి రుక్మిణి వసంత్ చీర వయ్యారాలు చూ