Home » Rule
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.
ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం చె�