-
Home » Rum For Health
Rum For Health
చలికాలంలో రాత్రిపూట రమ్ కొడితే.. దగ్గు నయం అవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
January 25, 2025 / 11:05 PM IST
Winter Cough : శీతాకాలంలో దగ్గు వేధిస్తోందా? వేడి నీటితో లేదా రమ్ లేదా బ్రాందీ సేవించడం ద్వారా చలికాలంలో దగ్గు వెంటనే నయం అవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారంటే?