Home » Run for Unity
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేడు జరుపుకుంటున్న జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంలో DGP శివధర్ రెడ్డి, నగర కమీషనర్ V.C సజ్జనార్ తో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. ఈ ఫొటోల�