Chiranjeevi : ‘రన్ ఫర్ యూనిటీ’ ప్రోగ్రాంలో పాల్గొన్న మెగాస్టార్.. ఫోటోలు చూశారా?
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేడు జరుపుకుంటున్న జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంలో DGP శివధర్ రెడ్డి, నగర కమీషనర్ V.C సజ్జనార్ తో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. ఈ ఫొటోలతో చిరంజీవి అయ్యప్ప మాల వేసుకున్నట్టు తెలుస్తుంది.














