Home » RuPay
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్‌బీఐ. త్వరలో యూపీఐతో లింక్ చేసి క్రెడిట్ కార్డులతో కూడా పే చేయవచ్చు. ఇప్పటివరకు బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండేది.
ఇకపై మీ క్రెడిట్ కార్డులను యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకోవచ్చని కన్ఫామ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా రూపే కార్డులను లింక్ చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ.. వీసా, మాస్టర్ కార్డుల్లాంటి ఇతర నెట్‌వర్క్‌లకు ఓకే చెప్పనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ లో భాగంగా మాస్టర్ కార్డ్ నిషేదాన్ని ఎత్తేయాలని సూచించింది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్ (Master Card)ను నిషేదించాలని చెప్పింది రిజర్వ్ బ్
జనవరి 1 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ఛార్జీలు తీసి వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో కస్టమర్లు జరిపిన లావాదేవీలతో వ్యాపారస్థులపై అదనంగా ఛార్జీల భారం పడుతుంది. ఫలితంగా డిజిటల్.