Home » rushmi tweet viral
యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. జంతు ప్రేమికురాలైన రష్మీ కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది.