Home » Russia attack Ukraine
డ్రోన్ల దాడితో పాటు రష్యా దళాలు ఏడు క్షిపణులను కూడా ప్రయోగించాయి అని యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.
యుక్రెయిన్లో రష్యా సైనిక చర్యలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ శాంతిపథ్లోని రష్యన్ ఎంబసీ ముందు ఓ గుర్తు తెలియని సంస్థ నిరసనలకు పిలుపునిచ్చింది.
చిమ్మచీకటిలో ఇంకా సూర్యోదయాన్ని కూడా చూడని యుక్రెయిన్ ప్రజలు.. రష్యా సైనికుల బాంబు దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బికెక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు
బైడెన్ - పుతిన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ వెంటనే బయలుదేరి కీవ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.