Home » russia covid vaccine
Russia Covid Vaccine May Reach Kanpur : మొదటి బ్యాచ్ రష్యా స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ వచ్చే వారం కాన్పూర్‌కు చేరుకోనుంది. ట్రయల్ కోసం రష్యా వ్యాక్సిన్‌ను గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి రానుంది. ఇక్కడే రెండోదశ, మూడో దశ హ్యుమన్ క్లినికల్ ట్రయ్స్ నిర్వహి
దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీ బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా సైతం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమె సోమవారం(ఆగస్టు 17,2020) రాత్రి ట్వీట్ ద్వ