Home » Russia key statement
ఇప్పటి వరకు యుక్రెయిన్‌కు చెందిన 748 యుద్ధ ట్యాంక్‌లు, సైనిక వాహనాలు.. 68 రాడార్ స్టెషన్స్.. 2 వేల 119 మిలటరీ బిల్డింగ్లు.. 76 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.
యుక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యాతో భీకర యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల వరకు మౌనంగా ఉండిపోయిన యుక్రెయిన్ సేనలు ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి.