Home » Russia Missile Strike
Russia Missile Strike : ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ వేర్ హౌస్‌పై క్షిపణి దాడిపై ఆరోపణలను రష్యన్ రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ నుంచి ప్రయోగించిన క్షిపణి అక్కడ పడిందని తెలిపింది.
భారత వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, యుక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.