-
Home » Russia suspend
Russia suspend
Russia Suspend Ceasefire : ఉక్రెయిన్లో తాత్కాలికంగా కాల్పులు విరమించిన రష్యా
March 8, 2022 / 12:12 PM IST
పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ చేసినట్లు రష్యా తెలిపింది. పౌరుల తరలింపునకు అవలంభిస్తున్న విధానాన్ని ఉక్రెయిన్ తెలియజేయాలని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.