Home » Russia Ukraine Talks
నాటో దళాలకు ఆతిథ్యం ఇవ్వబోమని యుక్రెయిన్ స్పష్టం చేసింది. యుక్రెయిన్ హామీతో రష్యా కాస్త వెనక్కు తగ్గింది. కీవ్, చెర్నివ్‌పై దాడుల తీవ్రతను తగ్గించింది.
రష్యాను భయపెడుతున్న యాంటీ ట్యాంక్ మిస్సైల్స్
రష్యా - యుక్రెయిన్ మధ్య నేడు రెండో విడత చర్చలు
రష్యా, యుక్రెయిన్(Russia Ukraine Talks) మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మరోమారు బెలారస్‌లోనే బుధవారం నాడు రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మెట్టు దిగారు. యుద్ధ నివారణ దిశగా ఆయన అత్యంత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రష్యాతో బెలారస్ లో చర్చలకు ఆయన అంగీకారం తెలిపారు.