-
Home » Russia-Ukraine War Day-2 Live Updates
Russia-Ukraine War Day-2 Live Updates
Russia-Ukraine War Day-2, Important Points : అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.. యుక్రెయిన్ ఆర్మీకి పుతిన్ పిలుపు
February 25, 2022 / 08:14 AM IST
యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాయకత్వాన్ని తొలగించి వెంటనే మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాలని సూచించారు.