Home » Russia Ukraine War
రష్యా యుద్ధ నేరాల విషయంలో తొలి శిక్ష పడింది. ఓ పౌరుడిని కాల్చి చంపిన రష్యా సైనికుడిని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది యుక్రెయిన్ కోర్టు.(Ukrainian Court)
చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మండిపడింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
యుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)
దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అన�
రష్యా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుసలు కొడుతూ..రష్యాను వెంటాడుతోంది. వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి..ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది. దాని జోలికి ఎందుకు పోయామా అని పుతిన్ సైన్యం ఇప్పుడు తలపట్టుకుంది.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో భీకర దాడులు చేపట్టాయి.(Russian Bomb Hits School)
శత్రుదేశాలకు వణుకు పుట్టించే సందేశం
ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల సాయాన్ని యుక్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం.
ఉక్రెయిన్పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. బాంబుల వర్షం కురిపిస్తు ఉక్రెయిన్పై విరుచుకుపడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాలు దాడులు ఆపాలంటూ రష్యాను హెచ్చరించినా...
తమదేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి యుక్రెయిన్ వాసులు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో వరద నీటితో ఓ గ్రామాన్ని ముంచేశారు.