Home » Russia Ukraine War
యుక్రెయిన్ పై నెలల తరబడి యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా సైనికులను కోల్పోతోంది. సైనికుల కొరతతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌పై యుద్ధం చేయటానికి జైళ్లలో ఖైదీలను నియమించుకుంటోంది రష్యా ఆర్మీ.
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు �
కింద పడ్డా పై చేయి మాత్రం తనదే అన్నట్లు రష్యా చెప్పుకుంటోంది. ఒక చోట బలం పెంచుకోవాలంటే మరొక చోట బలాన్ని తగ్గించాల్సి వస్తుందన్నట్టుగా దక్షిణ ప్రాంతంలోని డోనెట్స్క్ ప్రాంతంలో తమ బలగాలను బలోపేతం చేసేందుకే ఖార్కీవ్ సహా తూర్పు ప్రాంతం నుంచి
‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత దేశాలు విధ�
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంత
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరు�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమ్ పుతిన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇరాన్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో పుతిన్ సమావేశం అయ్యారు. సమావేశంకు ముందు ఎర్డోగన్ కోసం పుతిన్ కొద్దిసేపు వేదికపై నిలుచుకొని ఎదురుచూడాల్సి వచ్చింది. వేదికపైకి ప�
యుక్రెయిన్‌ను తమ హస్తగతం చేసుకొనే వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. సుమారు నాలుగైదు నెలలుగా యుక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలపై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మిమ్మల్ని ఏకాకిని �
పుతిన్ ఒకవేళ మహిళ అయి ఉంటే యుక్రెయిన్‌పై యుద్ధం చేసేవాడు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ.. ఒకవేళ పుతిన్ మహిళై ఉంటే, నిజానికి కాదు.. కానీ ఒకవేళ అయి ఉంటే, బహుశా అతను యుక్రెయిన్ప
యుక్రెయిన్‌పై యుద్ధానికి నిరసనగా రష్యా ఆర్థిక వనరుల్ని దెబ్బకొట్టాయి చాలా దేశాలు. పెద్దన్న అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన చర్యలు తీసుకున్నాయి.ఇప్పటికే రష్యా నుంచి ఎగుమతి అయ్యే క్రూడాయిల్ ను బ్యాన్ చేశాయి. ఇప్పుడు బంగారాన్ని కూడా బ్యాన్ చేశ