Home » Russia Ukraine War
రష్యా భూభాగాల్లోని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాము పోరాడుతున్నది రష్యా ప్రజలను ఏకం చేయడానికేనని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ పై రష�
ఇండోనేషియాలోనే బాలిలో జరిగే జీ20 సదస్సులో రష్యాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం అనాగరికమైనదంటూ దుయ్యబట్టారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సునక్ఈ సదస్సు కు పుతిన్ వచ్చి
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె
యుక్రెయిన్ కు భారీ ముప్పు పొంచి ఉందా? రష్యా అణుబాంబును ప్రయోగించనుందా? ఇప్పుడీ భయాలు పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
రష్యా, యుక్రెయిన్ యుద్ధం పుతిన్ పదవికి ఎసరు తెచ్చిందా.?? పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు జరుగుతున్నాయా? అంటే నిజమేనంటోంది యుక్రెయిన్. పుతిన్ ను పదవి నుంచి తప్పించటానికి రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటోంది.
రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితి లేదు. పైగా.. కొత్త కొత్త ఆయుధాలు వాడుతున్నారు. యుక్రెయిన్ కూడా తమపై.. డర్టీ బాంబ్ ప్రయోగించే ఆలోచనతో ఉందని.. రష్యా ఆరోపిస్తోంది. అసలు డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎం�
రష్యా-యుక్రెయిన్ మధ్య నెలలుగా సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రష్యా.. ఇటు యుక్రెయిన్.. సరికొత్త ఆయుధాలను వాడేందుకు కూడా వెనుకాడకపోవడం ఆందోళన రేపుతోంది.కామికాజి డ్రోన్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడుతోంది రష్యా..దీంతో య�
ఇరాన్ కు చెందిన 400 డ్రోన్లను వాడుతూ తమ దేశంపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ‘షేడెడ్-136’ కమికజె డ్రోన్లను వాడుతూ రష్యా తమ పౌరులపై దాడులు చేసిందని చెప్పారు. ఈ నెల 17న ఒకేసారి 43 డ్రోన్లతో భీకర దాడి చేసింది. అనంతరం 28 డ
‘ఒకవేళ అణ్వస్త్రాలను వాడితే అది రష్యా చేసిన అతి పెద్ద పొరపాటే అవుతుంది’’ అని బైడెన్ చెప్పారు. రష్యా థర్టీ బాంబ్ లేదా అణ్వస్త్రాన్ని మోహరించేందుకు సిద్ధమవుతుందా? అన్న ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. దీనిపై తాను ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేనని అన్నా�
ఉక్రెయిన్ కి వెళ్లి పోరాడడం కంటే జైలుకి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తానని మిఖాయిల్ అషిచెవ్ అనే వ్యక్తి చెప్పాడు. ఏదైనా దేశం రష్యాను ఆక్రమించుకోవడానికి వస్తే తాను నేరుగా మిలటరీ ఆఫీసుకి వెళ్లి సైన్యంలో చేరడానికి సంతకాలు చేస్తానని అన్నాడు. కా�